డిగ్రీ కళాశాలలో తెలుగు భాష దినోత్సవం

83பார்த்தது
డిగ్రీ కళాశాలలో తెలుగు భాష దినోత్సవం
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో తెలుగు భాష దినోత్సవం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ చంద్రిక తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చంద్రిక మాట్లాడుతూ గిడుగు రామ్మూర్తి, ధన చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు భాష ఎంతో మధురమైందని, విద్యార్థి తెలుగు భాషలో సృజనాత్మకమైన రచనలు చేయాలని కోరారు.

தொடர்புடைய செய்தி