కాకరకాయ హెయిర్ ఆయిల్ ప్రతిరోజు వాడుతే జుట్టు రాలడం ఆగిపోతుంది

59பார்த்தது
కాకరకాయ హెయిర్ ఆయిల్ ప్రతిరోజు వాడుతే జుట్టు రాలడం ఆగిపోతుంది
కాకరకాయ ఆయుర్వేదంలో ఎన్నో రోగాలకు మందుగా వాడతారు. అదేవిధంగా, కరేలా ఆయిల్ కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కరేలా ఉపయోగించడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇది జుట్టును ఒత్తుగా, బలంగా చేస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్యలతో బాధపడేవారికి ఎంతో సహాయపడుతాయి. దీని ప్రతిరోజు ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி