సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే

85பார்த்தது
సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే
మెట్ పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇబ్రహీంపట్నం మండల మెట్ పల్లి మండలానికి చెందిన 2, 547, 500 రూపాయల విలువగల 106 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మెట్ పల్లి మాజీ ఎంపీపీ మారుసాయిరెడ్డి. నియోజకవర్గ నేత ఓజ్జాల శ్రీనివాస్ తదితర నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி