బుగ్గారం మండల కేంద్రానికి చెందిన విలసాగరపు రవి, సిరికొండ గ్రామానికి చెందిన పంచిత లక్ష్మణ్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.