జగిత్యాల జిల్లా కేంద్రంలోని గుట్ట రాజ రాజేశ్వర స్వామి ఆలయం వద్దగల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో బాబా 106వ పుణ్యథితి వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తుల స్వహస్తాల మీదుగా బాబా విగ్రహానికి పాలాభిషేకం గావించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.