ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫిషరీస్ చైర్మన్

76பார்த்தது
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఫిషరీస్ చైర్మన్
సీఎం ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల పురోగతి కోసం 100% సబ్సిడీతో అందిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని నవరాత్రి ఉత్సవాల సందర్బంగా గురువారం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్ లో ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖల మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు హాజరై డ్యామ్ లో చేప పిల్లలు విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி