జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏఫ్సిఐ ద్వారా వరి ధాన్యం కొనుగోలు చేయాలని మంగళవారం తీర్మానం చేశారు. మండలంలోని
శేకల్ల రైతు వేధిక మంగళవారం బుగ్గారం మండల తెరాస అధ్యక్షులు గాలిపెల్లి మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిలు బుగ్గారం మండలం జడ్పీటిసి, ఎంపీపీలు బాదినేని, రాజమణి- రాజేందర్ ఏ వడ్లు అయిన కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బుగ్గారం మండల వైస్ ఎంపీపీ జోగినిపెల్లి, సుచిందర్ మండల కో ఆప్షన్ ఎండి రహ్మాన్, శేకళ్ళ రైతు సమన్వయ సమితి అద్యక్షులు, మండల జనరల్ సెక్రెటరీ సంగవేని. సంజీవ్ కుమార్, ఎంపీటీసీ ఉరిమట్ల. లక్ష్మీ- బుచ్చయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పోసమల్లు, ఉప సర్పంచ్ ఎండీ. అఫ్సర్, సర్పంచ్ లు మూల సుమలత- శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.