టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైంది. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో ఆయన అరెస్టైన విషయం తెలిసిందే.