10 ఏళ్లలో GDPని రెట్టింపు చేసుకున్న భారత్

67பார்த்தது
10 ఏళ్లలో GDPని రెట్టింపు చేసుకున్న భారత్
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నివేదిక ప్రకారం, భారత్ గత 10 సంవత్సరాల్లో తన స్థూల దేశీయోత్పత్తి (GDP)ని రెట్టింపు చేసుకుంది. 2015లో $2.1 ట్రిలియన్లుగా ఉన్న GDP 2025 నాటికి $4.3 ట్రిలియన్లకు చేరుకుంది. 2025లో భారత్‌ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే అవకాశం ఉంది. అలాగే 2027 నాటికి జర్మనీని కూడా వెనక్కి నెట్టి భారత్ మరింత అభివృద్ధి సాధించనుంది.

தொடர்புடைய செய்தி