పరగడుపున కరివేపాకు తింటే డయాబెటిస్, హెయిర్ ఫాల్ సమస్యలు దూరం

84பார்த்தது
పరగడుపున కరివేపాకు తింటే డయాబెటిస్, హెయిర్ ఫాల్ సమస్యలు దూరం
డయాబెటిస్ సమస్యతో బాధపడేవాళ్లు రోజూ ఉదయం పరగడుపున కరివేపాకులు 4-5 తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకుల్లో ఐరన్, ఫాస్పరస్ గుణాలు ఉంటాయి. నోటి దుర్వాసన దూరం చేసేందుకు కరివేపాకులు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాగే హెయిర్ ఫాల్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. జీర్ణక్రియ పటిష్టం కడుపు సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు కరివేపాకు జ్యూస్ తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி