సైబర్ నేరాలకు వాడిన 6 లక్షల ఫోన్లను డియాక్టివేట్ చేసిన I4C

79பார்த்தது
సైబర్ నేరాలకు వాడిన 6 లక్షల ఫోన్లను డియాక్టివేట్ చేసిన I4C
సైబర్ నేరాలను పూర్తిగా అరికట్టే దిశగా చర్యలు చేపట్టిన మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ సైబర్ నేరాల కోసం తీసుకు వచ్చిన 'ది ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (I4C)'ను రంగంలోకి దించింది. ఇప్పటికే, వచ్చిన కంప్లైంట్ మరియు సమాచారాన్ని ఆధారంగా చేసుకొని 6 లక్షలకు పైగా మొబైల్‌ఫోన్‌లను డియాక్టివేట్ చేయడమే కాకుండా 800 పైగా ఫేక్ యాప్స్ బ్లాక్ కూడా చేసింది.

தொடர்புடைய செய்தி