హబ్సిగూడ సిగ్నల్ వద్ద అదుపు తప్పిన డీసీఎం

69பார்த்தது
ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధి హబ్సిగూడ సిగ్నల్ వద్ద బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పిన డీసీఎం వాహనం. పలు మోటారు వాహనాలు ధ్వంసం. ఓ వృద్ధురాలికి తీవ్ర గాయాలు కావడం తో గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி