పర్మనెంట్ చేయాలని మంత్రికి వినతి

68பார்த்தது
తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీమతి సీతక్కను కలిసి తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్టుకు గ్రేట్ చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி