వరంగల్ ప్రధాన రహదారి పైన భారీ ట్రాఫిక్ జామ్

57பார்த்தது
వరంగల్ ప్రధాన రహదారిలో ఉప్పల్ నుండి మేడిపల్లి వరకు ఆదివారం రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా ట్రాఫిక్ జాం అవ్వడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி