ఒంటరితనం భరించలేక ఒకరు ఆత్మహత్య

77பார்த்தது
ఒంటరితనం భరించలేక ఒకరు ఆత్మహత్య
తెల్లాపూర్ పురపాలక పరిధి ఉస్మాన్ నగర్ గ్రామం బీహెచ్ ఈఎల్ సైబర్ కాలనీలో నివాసం ఉంటున్న సత్య హనుమ అర్జున్ రావు (32) ఒంటరి తనం భరించలేక రెండు రోజుల క్రితం ఫ్యాను కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోగా 2017లో తల్లి మరణించారు. 2015లో వివాహం చేసుకున్న అతను 2022లో మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. చింతల్ లో ఉండే తన చెల్లెలతో బాధలు చెప్పుకునేవాడు. గురువారం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు.

தொடர்புடைய செய்தி