ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హౌస్ అరెస్ట్

66பார்த்தது
మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసం వద్ద మారేడ్ పల్లి పోలీసులు మోహరించారు. కాగా తనకి డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని తెలుపగా పోలీసులు నిరాకరించారు. దీంతో వారిని హౌస్ అరెస్ట్ చేసారు.

தொடர்புடைய செய்தி