బెంగళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన వందే భారత రైలులో ఆదివారం ఓ వృద్ధుడు (60) కుర్చీలోనే పడిపోయాడు. అందుబాటులో ఉన్న రైలు డ్రైవర్ ను సంప్రదించిన కానీ రైల్వే స్టేషన్లో అర్ధ గంటతర్వాత వైద్య సిబ్బంది వచ్చి చూడగా ఆప్పటికీ అతను మరణించినట్లు తెలిసింది. స్టేషన్లో కూడా వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం దారుణమని పలువురు ప్రయాణికులు అంటున్నారు.