బోయిన్‌పల్లి: యువతి అదృశ్యం

68பார்த்தது
బోయిన్‌పల్లి: యువతి అదృశ్యం
బోయిన్‌పల్లిలో ఓ యువతి అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ కు చెందిన నల్లోల రేణుక తన కూతురు లిఖిత(22)ను సుఫియా అనే వ్యక్తి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేట్‌బషీర్‌బాగ్‌ పీఎస్ లో ఫిర్యాదు చేసి, బోయిన్‌పల్లిలోని బందువుల ఇంటికి పంపించింది. అయితే ఆదివారం ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నట్లు బోయిన్‌పల్లి సీఐ ఎల్ ఎన్ రెడ్డి తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி