సికింద్రాబాద్: ఈనెల 7 నుంచి మహా కుంభాభిషేకాలు

78பார்த்தது
మోండా మార్కెట్ డివిజన్ శివాజీ నగర్లోని పెరుమాళ్ దేవాలయం 200 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏప్రిల్ 7 నుంచి మహా కుంభాభిషేక పూజలు నిర్వహించనున్నారు. వారం రోజులపాటు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు ఉంటాయని స్థానిక కార్పొరేటర్ దీపిక గురువారం వెల్లడించారు. ఆలయ ఈవో ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி