సికింద్రాబాద్: డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

61பார்த்தது
సికింద్రాబాద్: డైరీ ఆవిష్కరించిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
రాష్ట్ర ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం, రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 డైరీని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. సోమవారం వెస్ట్ మారేడు పల్లిలోని తన కార్యాలయంలో కమిటీ ప్రతినిధులతో కలిసి నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఆ తర్వాత అయన మాట్లాడారు. మహనీయుల జీవిత చరిత్రలు, వివిధ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తదితర వివరాలతో డైరీ తయారు చేశారన్నారు.

தொடர்புடைய செய்தி