అయిపొయింది అనుకునే లోపే మరల ఇలా..

69பார்த்தது
అయిపొయింది అనుకునే లోపే మరల ఇలా..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం చుక్కలుచూపిస్తుంది. వర్షాలు ఆగిపోయాయని అనుకునే లోపే మరల నగర వాసులకు అనూహ్యంగా వర్షం షాకిచ్చింది. దింతో పనుల నిమ్మితం బయటకి వచ్చిన వారిని పరుగులు పెట్టించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట, లక్షీకపూల్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఉప్పల్, తదితర చోట్ల వర్షంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి.

தொடர்புடைய செய்தி