మంత్రి కొండ సురేఖకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

58பார்த்தது
ఎన్‌ఎస్‌యుఐ నేతలు బుధవారం కెవిఆర్ పార్క్ వద్ద కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. వెంటనే మంత్రి కొండా సురేఖకు కేటీఆర్, హరీశ్ రావు క్షమాపణ చెప్పాలని ఎన్‌ఎస్‌యుఐ నేతలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్ వీడియోస్‌కి కేటీఆర్ హరీష్ రావు బాధ్యత వహించాలన్నారు. మంత్రి హోదాలో ఉన్న మహిళపై ఇలా ట్రోల్స్ చేయడం చాలా బాధాకరమని తెలిపారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రమంతా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி