కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం శ్రీరామ్ నగర్ లో మధుసూదన్, వారి మిత్రమండలి, 126 డివిజన్ జగద్గిరిగుట్టలో మహేష్ గౌడ్, మరలింగ, పవన్, వారి మిత్రమండలి ఏర్పాటు చేసినటువంటి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలలో బుధవారం పాల్గొని పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పున్నారెడ్డి మాట్లాడుతూ చత్రపతి శివాజీ మహారాజ్ మనందరికి ఆదర్శనీయమని తెలియజేశారు.