నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడవ వార్డ్ మధురానగర్ సాయిబాబా టెంపుల్ ముందు వాటర్ పైప్ లీక్ అవడం వలన దాని నుండి వచ్చే వాటర్ రోడ్లమీద ప్రవహించడం వల్ల ఇబ్బంది పడుతున్నమని కాలనీవాసులు తెలిపారు. గత రెండు వారాల నుండి వాటర్ లీక్ అవుతుందని కాలనీవాసులు అల్లాడి మహేష్ మరియు ఇతరులు చెప్పడం జరిగింది. ఇప్పటికైనా వాటర్ బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలి గురువారం కోరారు.