ఉప్పల్-నారపల్లి కారిడార్ పనులు వేగవంతం చేయాలనీ విజ్ఞప్తి

85பார்த்தது
ఉప్పల్-నారపల్లి కారిడార్ పనులు వేగవంతం చేయాలనీ విజ్ఞప్తి
ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఉప్పల్- నారపల్లి మార్గంలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకువాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విజ్ఞప్తి చేసారు. పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రి నిధుల మంజూరు విషయంలో సానుకూలంగా స్పందించారని తెలిపారు.

தொடர்புடைய செய்தி