కుత్బుల్లాపూర్: మూడు అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం

64பார்த்தது
కుత్బుల్లాపూర్: మూడు అడుగుల కొండ చిలువ ప్రత్యక్షం
కుత్బుల్లాపూర్ లో శుక్రవారం భారీ కొండ చిలువ ప్రత్యక్షమైంది. ఒక్కసారిగా జనావాసాల మధ్య వచ్చేసరికి జనం భయబ్రాంతులకు గురయ్యారు. షాపూర్ నగర్ నుంచి జగద్గిరి గుట్ట వెళ్లే దారిలో సుమారు మూడు అడుగుల పొడవు కొండచిలువను చూసి అటుగా వెళ్తున్న జనం భయంతో పరుగులు తీశారు. స్నేక్ క్యాచ్ వాళ్లకు ఫోన్ చేసే లోపు చెట్ల పొదల్లోకి వెళ్లడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி