నాంపల్లి కోర్టుకు హాజరైన నాగార్జున

55பார்த்தது
నాంపల్లి కోర్టుకు నటుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అమల హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాపై నాగార్జున నేరుగా తన స్టేట్‌మెంట్ ఇవ్వనున్నారు. ఇంతకుముందు ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఫిర్యాదుదారులు ప్రత్యక్షంగా కోర్టుకు రావాలని జడ్జి ఆదేశించడంతో నాగార్జున మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி