అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

58பார்த்தது
అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్ లో అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం వాసవి సేవక్ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అల్లాడి మహేష్, వెంకటేష్, వంశి, నగేష్, స్వరూప్, ఉప్పల వంశీ, వెంకట్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி