హైకోర్టు తీర్పు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ యాక్షన్

80பார்த்தது
హైకోర్టు తీర్పు: పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ యాక్షన్
హైకోర్టు, పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, నాలుగు వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. షెడ్యూల్ విడుదల చేయకపోతే సుమోటో విచారణ చేపడతామని హెచ్చరించింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కెపి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி