మేడ్చల్: మల్లారెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి

68பார்த்தது
మేడ్చల్: మల్లారెడ్డిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీ స్వతంత్య్ర అభ్యర్థి
వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న స్వతంత్య్ర అభ్యర్థి జంగిటి కైలాసం బుధవారం మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిశారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు రామినేని వెంకటేశ్వర్లు, లచ్చుమల్ల వేంకన్నతో కలిసి మల్లారెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. వీరి వెంట సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎనగంధుల శ్రీనివాస్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி