మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు

85பார்த்தது
మల్లాపూర్ డివిజన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు
ఉప్పల్ నియోజకవర్గ మల్లాపూర్ డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ 80వ జయంతి ఉత్సవాలు మంగళవారo ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొని పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

தொடர்புடைய செய்தி