ఉచిత ఆరోగ్య శిబిరానికి భారీ స్పందన

74பார்த்தது
ఉచిత ఆరోగ్య శిబిరానికి భారీ స్పందన
కుషాయిగూడ, నాగార్జున నగర్ కాలనీ రోడ్డు నెంబర్ 5లోవానర సేన యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ కుమార్ ప్రారంబిచారు. ఈ సందర్బంగా ఆక్సికేర్ హాస్పిటల్స్ వైద్యులు పలువురికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి తగిన సలహాలుతో పాటు ఉచిత మందులని అందజేసారు. ఈ కార్యక్రమంలో ఆశిష్, పృద్వీరాజ్, సాయి అఖిల్, వానర యూత్ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி