మేడ్చల్ పట్టణంలో ఫ్లెక్సీల రగడ

58பார்த்தது
దసరా సందర్భంగా రావణ దహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే దౌర్జన్యంగా తొలగిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ, మున్సిపల్ చైర్ పర్సన్ కమిషనర్ ను అడ్డుపెట్టుకొని బలవంతంగా తమ ఫ్లెక్సీలను తొలగించారన్నారు. ప్రస్తుత మేడ్చల్ చైర్ పర్సన్ మాజీ మంత్రి మల్లారెడ్డి బిక్షతోనే చైర్మన్ పదవి దక్కించుకున్నారన్నారు.

தொடர்புடைய செய்தி