దుండిగల్: మున్సిపల్ అధికారులు స్పందించాలి: కాలనీ వాసులు

60பார்த்தது
దుండిగల్: మున్సిపల్ అధికారులు స్పందించాలి: కాలనీ వాసులు
సింహపురి కాలనీ వాసులు శనివారం పురపాలక సంఘం దుండిగల్ కార్యాలయానికి వెళ్లి గత రెండు సంవత్సరాలుగా డ్రైనేజీ సరిగా లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని ఫిర్యాదు చేశారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో చాలాసార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశామని కాలనీవాసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி