ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు స్వీకరించిన పట్నం మహేందర్

81பார்த்தது
తెలంగాణ శాసన మండలిలో ప్రభుత్వ చీప్ వీప్ గా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శాసనాండలిలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జీ సునిత రెడ్డి, పరిగి ఎమ్మేల్యే రామ్మోహన్ రెడ్డి. షాద్ నగర్ ఎమ్మెల్యే వర్లపల్లి శంకర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

தொடர்புடைய செய்தி