గ్రూప్ 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్

75பார்த்தது
గ్రూప్ 4 అభ్యర్థులకు గుడ్ న్యూస్
గ్రూప్ పరీక్ష ఫైనల్ సెలక్షన్ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ప్రకటించారు. ఇవాళ కొంతమంది అభ్యర్థుల మంత్రిని కలిసి తమ సమస్యను విన్నవించారు. నాగేశ్వరరావు టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి కి కాల్ చేసి తుది ఫలితాలను వెంటనే ప్రకటించాలని కోరారు. 2023 గ్రూప్ 4 పరీక్షలు నిర్వహించగా , 45 రోజుల క్రితం సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయింది. కానీ నియామక ప్రక్రియ మధ్యలోనే అయిపోయింది.

தொடர்புடைய செய்தி