భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ ముందు విచారణకు మంగళవారం హాజరయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఈడి కార్యాలయానికి చేరుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ కు అజారుద్దీన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని దాదాపు దాదాపు 20 కోట్ల అవతవకాలు జరిగాయని నమోదైన అవినీతి కేసుల్లో ఈడి విచారణకు హాజరయ్యారు.