కమర్షియల్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం

52பார்த்தது
అబిడ్స్ లో ఆదివారం అగ్నీ ప్రమాదం జరిగింది. ఓ కమర్షియల్ కాంప్లెక్స్ లో రేననేషన్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తాజ్ మహల్ హోటల్ పక్కనే ఉన్న బిల్డింగ్ లో వెల్డింగ్ చేస్తుండగా నిప్పురవ్వలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி