వెన్నాచేడ్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఫాతిమా

80பார்த்தது
వెన్నాచేడ్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఫాతిమా
గండీడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా ఫాతిమా ను నియమిస్తూ అడిషనల్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పెబ్బేర్ మాడల్ స్కూల్ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఫాతిమా వెన్నాచేడ్ మోడల్ స్కూల్ కు బదిలీ అయ్యారు. ప్రస్తుతం 18 మంది ఉపాధ్యాయులు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న 15 మంది ఉపాధ్యాయులు కందుకూరు, సిద్దిపేట, ఖమ్మం, గుండుమాల్, ఖిల్లా ఘనాపూర్, ధన్వాడ తదితర ప్రాంతాలకు బదిలీపై వెళ్లారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி