రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై కూలిన చెట్టు

71பார்த்தது
రెండు రోజులుగా కురిసిన వర్షానికి నేడు హైదరాబాద్ పాతబస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధి షాంషిర్ గంజ్ లో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపై భారీ చెట్టు కూలింది. దీంతో రోడ్డుపై వెళ్తున్న 12 మందికి తీవ్ర గాయలవగా స్థానికులు వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే వచ్చి జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా సహాయక చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி