బహదూర్ పురా: బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే

67பார்த்தது
ఏఐఎంఐఎం 67వ వ్యవస్థాపక దినోత్సవం మార్చి 1న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భారీ బహిరంగ సభ దారుస్సలంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభ ఏర్పాట్లను బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్ బుధవారం పరిశీలించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కిషన్ బాగ్ కార్పొరేటర్ హుస్సెనీ పాషా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி