మెడికల్ కోడింగ్ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణ

59பார்த்தது
మెడికల్ కోడింగ్ శిక్షణకు  దరఖాస్తుల స్వీకరణ
మెడికల్ కోడింగ్లో ఉచిత శిక్షణ నిమిత్తం బుధవారం తుకారాంగేట్లోని సుభాష్ విగ్రహం వద్ద దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అప్సా టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ నాలుగు నెలలపాటు ఇచ్చే ఈ శిక్షణలో 20-28 ఏళ్ల వయస్సు గల యువత అర్హులని తెలిపారు.

தொடர்புடைய செய்தி