భారత్‌లో చైనా వైరస్ HMPV వ్యాప్తి చెందుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. HMPV.. దీని పూర్తి పేరు హ్యూమన్ మెటా న్యూమోవైరస్. ఇది శ్వాసకోశ వైరస్. వైరాలజిస్టులు, ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ టాక్సనమీ ఆఫ్ వైరస్(ICTV).. ఈ వైరస్‌ల పేర్లను నిర్ణయిస్తుంది. వైరస్ జన్యు నిర్మాణం, మైక్రోస్కోప్‌లో వైరస్ ఎలా కనిపిస్తుంది, దాని లక్షణాల ఆధారంగా ICTV పేర్లను నిర్ణయిస్తుంది.