చోరీకి యత్నించి దొరికిపోయాడు.. చివరికి (వీడియో)

62பார்த்தது
సూర్యపేట జిల్లా కోదాడలో దొంగను పట్టుకొని ప్రజలు దేహశుద్ధి చేశారు. పట్టణంలోని గోపిరెడ్డి నగర్‌లో ఓ వ్యక్తి నుంచి ఇద్దరు దొంగలు డబ్బులు లాక్కొని పరారయ్యారు. అయితే స్థానికులు వెంటపడి ఒక దొంగను పట్టుకోగా మరొకతను పారిపోయాడు. చివరికి పట్టుబడిన దొంగను చితకబాది పోలీసులకు అప్పగించారు.

தொடர்புடைய செய்தி