యూట్యూబ్ వీడియోలతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు!

79பார்த்தது
యూట్యూబ్ వీడియోలతో చదువుకుని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు!
కుటుంబ సమస్యలకు చదువు ఒక్కటే మార్గమని భావించి రోజుకు 18-20 గంటలు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన ఆదర్శ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతని తండ్రి విజయ్ సావ్ బీహార్‌లోని శివగంజ్‌లో గుడ్ల వ్యాపారం చేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. యూట్యూబ్‌లో క్లాసులు వింటూ నేర్చుకుని, మొదటి ప్రయత్నంలోనే బిపిఎస్‌సి సివిల్ సర్వీస్ జ్యుడిషియల్ ఎగ్జామినేషన్‌లో ఉత్తీర్ణత సాధించి జడ్జిగా ఉద్యోగం సంపాదించాడు.

தொடர்புடைய செய்தி