HCU భూముల కేసు.. సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

74பார்த்தது
HCU భూముల కేసు.. సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశం
TG: HCU భూముల కేసు మరో కీలక మలుపు తిరిగింది. సీఎస్ శాంతికుమారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన  సమావేశం ముగిసింది. ఈ భేటీలో లా అండ్ ఆర్డర్ డీజీ భగవత్, నవీన్ మిట్టల్, అధికారులు పాల్గొన్నారు. హెచ్‌సీయూ భూముల కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ నెల 16 లోపు నివేదిక ఇవ్వాలని సీఎస్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

தொடர்புடைய செய்தி