స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత

57பார்த்தது
స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత
గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా ప్రేమ్‌పూర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ బాలిక గోపాల్ నమ్కీన్ స్నాక్ ప్యాకెట్ తిని డయారేయాకు గురైంది. గోపాల్ నమ్కీన్ ప్యాకెట్‌ ఇంటికి తెచ్చాక తల్లి.. బాలికకు తినిపించింది. తినిపిస్తుండగా హఠాత్తుగా చేతికి చచ్చిన ఎలుక కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అంతలోనే బాలిక విరేచనాలకు గురైంది. దీంతో బాలికను దావద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி