వనపర్తి: బాల్యవివాహాల పై విద్యార్థులకు అవగాహన

68பார்த்தது
వనపర్తి: బాల్యవివాహాల పై విద్యార్థులకు అవగాహన
బాలికలకు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం జరిపించాలని, చిన్న వయసులో పెళ్లి జరిపించడం అనేక అనర్థాలకు దారితీస్తుందని వనపర్తి డిడబ్ల్యూఓ లక్ష్మమ్మ పేర్కొన్నారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళాశాలలో బాల్యవివాహాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ. బాల్య వివాహాలపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. అంజాత్, శ్రీవాణి, సలోమి, లక్ష్మీరాంబాబు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி