కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

60பார்த்தது
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో చేసిన ఎనలేని కృషిని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. నిఖార్సైన తెలంగాణ వాది బాపూజీ అని, తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించారన్నారు.

தொடர்புடைய செய்தி