గ్రంథాలయ ఛైర్మెన్ ను సన్మానించిన ఎమ్మెల్యే

74பார்த்தது
గ్రంథాలయ ఛైర్మెన్ ను సన్మానించిన ఎమ్మెల్యే
నారాయణపేట పట్టణంలో శుక్రవారం జరిగిన జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వార్ల విజయకుమార్ ప్రమాణ స్వీకారంలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఛైర్మెన్ ను శాలువాతో ఘనంగా సన్మానించి ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కొరకు కష్టపడిన కార్యకర్తలకు తగిన న్యాయం జరిగిందని అన్నారు. పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி